ఉత్తమ టెక్నికల్ అస్సిటేంట్ గా అంజికి అవార్డు 15 ఆగస్టు, శనివారం అనంతపురం - ఓబులదేవరచెరువు - మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పధకంలో టెక్నికల్ అస్సిటేంట్ గా జి. అంజి విధులు నిర్వహిస్తూ కూలిలకు అందుబాటులో ఉండి పలితాలు సాదించడంతో అధికారులు గుర్తించి స్వతంత్ర దినోచవం సందర్బంగా శనివారం జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా ఉన్నత అధికారుల సమంక్షంలో NRGE PD నాగభూషణం చేతులమీదుగా మండలానికి చెందిన ఉత్తమ టెక్నికల్ అసిస్టెంట్ అంజి ఉత్తమ ప్రశంసాపత్రాన్ని అందుకున్నట్లు సంబందిత మండల అధికారులు తెలుపుతూ జిల్లలో ఇద్దరికి టెక్నికల్ అస్సిటేంట్ అవార్డులు రాగా అందులో ఉత్తమ అవార్డు అంజికి రావడం పట్ల APO మంజుల, EC సుబ్బారెడ్డి టెక్నికల్ అసిస్టెంట్లు సాయినాథ్ రెడ్డి, లక్ష్మికర్ రెడ్డి, మోహన్ బాబు, శివప్రతాప్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తపరిచారు. ఇదిలా ఉండగా APD చెంద్రమోహన్ కు ఉత్తమ అవార్డు అందుకోవడంతో ఆరుమండలాల APO లు, EC లు , TA లు, FAలు సిబ్బంది హర్షం వ్యక్తపరిచారు. Note: పాస్పోర్ట్ ఉత్తమ టెక్నికల్ అస్సిటేంట్ గా అవార్డు అంజి