ఘణంగా ఆంజనేయస్వామి అఖండ భజనలు 18 ఆగస్టు, మంగళవారం అనంతపురం - ఓబులదేవరచెరువు - శ్రావణమాసం మొదటి మంగళవారం సందర్భంగా మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన విశ్వశాంతి హనుమాన్ పూజలు ఘణంగా భజన కళాకారులు నిర్వహించారు. ముందుగా మురళి స్వామి హనుమాన్ ఆకుపుజ, పంచపలాల అభిషేకం కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాలనుండి విచ్చేసిన 450 మ౦ది కళాకారులు హరినామ సంకీర్తన, భక్తీ గీతాలు ఆలకించారు. అనంతపరం భక్తాదులకు అన్నదానం ఏర్పాటు చేస్సారు.వాహనాలు తనిఖి చేసిన SI: మండలకేంద్రంలో మంగళవారం SI మదుసూదన్ రెడ్డి YSR సర్కిల్ వద్ద సిబందితో కలిసి వాహనాలు తనికి చేశారు. వాహనదారులకు లైసెన్స్, హెల్మెట్, సీట్ బెల్ట్, ఆటో ద్రివేర్లకు యూనిఫాం తదితర నిభందలనను పాటించాలని సూచించారు. లైసెన్స్ లేని వాహనాలకి అపరాదరుసుం విదించారు. పోలీస్ సిబ్బంది బాలచంద్రుడు, రవి, తదితరులు పాల్గొన్నారు.