జీవనజ్యోతి పాఠశాలలో ఘనంగా 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 15 ఆగస్టు, శనివారం అనంతపురం - ఓబులదేవరచెరువు - జీవన జ్యోతి పాఠశాలలో విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో నృత్యాలు, నాటికలతో తల్లితండ్రులను మండలవాసులను ఆకట్టుకున్నారు జాతియ గేయాలకు లయబద్దకంగా నృత్యాలు చేయడం అందరిని అలరించారు, దేశభక్తుల వేషదారణలతో ఉత్తమ ప్రదర్శనలను అందించడంతో భాహుమతులు అందుకున్నారు ప్రధానోపాద్యాయిని విమల క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంపై ప్రసంసించడం జరిగింది, ఉపాధ్యాయులు గణేష్, కరుణాకర్, ఆదినారాయణ, ఈశ్వరయ్య, శ్రీనివాసులు, శ్రీనాథ్, మహేష్, సాదిక్,అశ్వర్ద రెడ్డి, క్లర్క్ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.